దూసుకొస్తున్న నైరుతి రుతుపవనాలు..ఏపీలో భారీ వర్షాలు!

రాయలసీమలో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన భారీవర్షాలు పడే అవకాశం ఉంది!