Normal Rainfall : ఎల్‌నినో ఎఫెక్ట్.. ఈ ఏడాది వానలు తక్కువే
ఎల్‌నినో ఎఫెక్ట్ కారణంగా ఈ ఏడాది వానలు తక్కువే అని ఐఎండీ అంచనా వేసింది. దేశంలోని పలు ప్రాంతాల్లో కరవు పరిస్థితులు కనిపిస్తాయని ఐఎండీ చెప్పింది.
- Naveen
- Published On : April 11, 2023 / 10:50 PM IST
