Pushpa 3 : పుష్ప 3 లో విలన్ గా రౌడీ హీరో విజయ్ దేవరకొండ..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా క్లైమాక్ లో పుష్ప 3 కూడా ఉందన్న క్లారిటీ ఇచ్చిన సంగతి తెల్సిందే. అయితే ఇందులో విలన్ గా టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవాకొండ నటిస్తాడన్న టాక్ నడుస్తుంది.