Double Ismart : డ‌బుల్ ఇస్మార్ట్ నుంచి మార్ ముంత చోడ్ చింతా సాంగ్ వ‌చ్చేసింది..

ఉస్తాద్ రామ్ పోతినేని, డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ల కాంబినేషన్‌లో తెర‌కెక్కుతున్న మూవీ డబుల్ ఇస్మార్ట్. ఈ చిత్రం నుంచి మార్ ముంత చోడ్ చింత సాంగ్‌ను చిత్ర బృందం విడుద‌ల చేసింది.

ట్రెండింగ్ వార్తలు