Manchu Manoj : నేను ఆస్తులు అడగలేదు.. మనోజ్ ఎమోషనల్

మంచు కుటుంబం గొడవల నేపథ్యంలో మంచు మనోజ్ మీడియా ముందుకు వచ్చి అసలు నిజాలు చెప్పాడు.