Telugu » Exclusive-videos » Martyred Jawan Murali Naik Father Gets Emotional After Seeing Ys Jagan Mz
జగన్ను పట్టుకొని వెక్కి వెక్కి ఏడ్చిన మురళీ నాయక్ తండ్రి
వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ రోజు ‘ఆపరేషన్ సిందూర్’లో భాగంగా జమ్ముకశ్మీర్‌లో వీరమరణం పొందిన జవాన్ ముడావత్ మురళీ నాయక్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.