AP Cabinet Key Decisions : ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు ఇవే
ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలను సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పార్థసారధి మీడియాకు వివరించారు.
- Thota Vamshi Kumar
- Published On : August 28, 2024 / 06:57 PM IST
