Naa Saami Ranga : ‘నా సామిరంగ’ టైటిల్ సాంగ్ ప్రోమో రిలీజ్.. ముగ్గురు హీరోల స్టెప్పులు చూశారా?

తాజాగా ఈ సినిమా నుంచి టైటిల్ సాంగ్ 'నా సామిరంగ' ప్రోమోని విడుదల చేశారు చిత్రయూనిట్.

Naa Saami Ranga Song : నాగార్జున (Nagarjuna) ఈ సంక్రాంతికి జనవరి 14న ‘నా సామిరంగ’ సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమాలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కూడా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. హీరోయిన్స్ గా ఆషికా రంగనాథ్ (Ashika Ranganath), మిర్నా మీనన్ నటిస్తున్నారు. డ్యాన్స్ మాస్టర్ విజయ్ బిన్నీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుండగా ఇప్పటికే వచ్చిన సాంగ్స్, గ్లింప్స్, టీజర్ తో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి టైటిల్ సాంగ్ ‘నా సామిరంగ’ ప్రోమోని విడుదల చేశారు చిత్రయూనిట్.

ట్రెండింగ్ వార్తలు