×
Ad

తప్పు చేయాలంటే భయపడాల్సిందే.. ప్రణయ్‌ కేసు జడ్జిమెంట్ పై నల్గొండ ఎస్పీ

ప్రణయ్ హత్య కేసులో దోషులకు కోర్టు ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఇచ్చిందని.. ఇక ఎవరైనా తప్పు చేయాలంటే భయపడాల్సిందేనని నల్గొండ ఎస్పీ మీడియాతో చెప్పారు.

  • Published On : March 11, 2025 / 01:50 PM IST