పాస్టర్ ప్రవీణ్ మృతి కేసు.. వైన్ షాప్ లో లిక్కర్ కొంటున్న వీడియో వైరల్..

పాస్టర్ ప్రవీణ్ మృతి కేసు విచారణను వేగవంతం చేశారు పోలీసులు. అలాగే ప్రవీణ్ హైదరాబాద్ నుంచి రాజమండ్రి ప్రయాణంపై దర్యాప్తు చేశారు. ఇందులో భాగంగా సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ప్రయాణంలో ఎక్కడెక్కడ ఎంత సేపు ఉన్నడనేదానిపై ఆరా తీసిన పోలీసులు అలాగే ప్రయాణంలో ప్రవీణ్ ఏమేమి చేశాడన్న వివరాలు సేకరించారు.