Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్

టీడీపీ అధినేత చంద్రబాబు మంత్రివర్గ కూర్పుపై కసరత్తు చేయనున్నారు. ఎల్లుండి ప్రమాణ స్వీకారం ఉండడంతో టీంను సిద్ధం చేస్తున్నారు.