పాస్టర్ ప్రవీణ్ మృతి కేసు.. మార్చి 24న ఏయే సమయానికి ఏమి చేశాడంటే..

పాస్టర్ ప్రవీణ్ మృతి కేసుకు సంబందించి 13 సీసీటీవీ పుటేజీల ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు.