Prabhas : ప్రభాస్, రాజమౌళి క్రికెట్ ఆడుతున్న వీడియో చూశారా..?

ఛత్రపతి మూవీ సమయంలో ప్రమోషన్స్ లో భాగంగా ప్రభాస్, రాజమౌళి రెండు టీంలుగా విడిపోయి క్రికెట్ ఆడారు. ఆ వీడియో మళ్ళీ ఇప్పుడు వైరల్ గా మారింది.