YSRCP MLA Anna Rambabu : తిరుమలలో ప్రోటోకాల్ గొడవ.. మీకో న్యాయం? మాకో న్యాయమా? టీటీడీపై వైసీపీ ఎమ్మెల్యే ఫైర్

తిరుమలలో ప్రొటోకాల్ వివాదం చెలరేగిది. వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు.. టీటీడీ ఛైర్మన్ పై మండిపడ్డారు. టీటీడీ.. వైసీపీ ఎమ్మెల్యేలను పట్టించుకోవడం లేదని, కనీసం గౌరవం కూడా ఇవ్వడం లేదని ఫైర్ అయ్యారు. ఇదేనా మాకిచ్చే గౌరవం అని ఆయన ధ్వజమెత్తారు.

  • Updated on- March 27, 2023 / 09:55 PM IST