AP Rain Alert : ఏపీలో మరో మూడు రోజులు వర్షాలు
ఏపీలో వచ్చే మూడ్రోజులు పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
- Thota Vamshi Kumar
- Published On : March 20, 2026 / 05:38 PM IST
