Game Changer Pre Release Event LIVE: ‘గేమ్‌ ఛేంజర్’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ లైవ్ ప్రోగ్రాం.. ఇక్కడ చూడండి..

'గేమ్ ఛేంజర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ రాజమండ్రిలో ఘనంగా జరుగుతుంది. ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ హాజరుకానుండటంతో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. లైవ్ ప్రోగ్రాం ఇక్కడ చూసేయండి..