దిల్ రాజుని కలిసిన రామ్ చరణ్.. గ్లోబల్ స్టార్ లేటెస్ట్ విజువల్స్..

రామ్ చరణ్ నేడు దిల్ రాజు పుట్టిన రోజు కావడంతో ఆయన్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. దానికి సంబంధించిన చరణ్ లేటెస్ట్ విజువల్స్ వైరల్ గా మారాయి.