Trending Video: నోరు తిరగక ఇబ్బంది పడిన సౌతాఫ్రికా క్రికెటర్లు
- Mahesh T
- Published On : October 2, 2023 / 04:17 PM IST
కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక వీడియో వైరల్ అవుతుంది అదేంటంటే తిరువనంతపురం అనే పేరు పలకలేక ఇబ్బంది పడుతున్న సౌతాఫ్రికా క్రికెటర్లు
The South African have arrived in Thiruvananthapuram ! But can they tell anyone where they are? pic.twitter.com/N9LnyVLVH9
— Shashi Tharoor (@ShashiTharoor) October 1, 2023
భారత్ వేదికగా వరల్డ్ కప్ 2023 అక్టోబర్ 5 నుండి ప్రారంభం కానందున దానికోసం తొలి వార్మప్ మ్యాచ్ ఆడేందుకు తిరువనంతపురం వచ్చింది సౌతాఫ్రికా టీం.
