Home » Exclusive-videos » Steppamaar Song From Ram Pothineni Double Ismart Movie Out Now
Double Ismart : డబుల్ ఇస్మార్ట్ నుంచి మాస్ సాంగ్ వచ్చేసింది..
పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రామ్ హీరోగా ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న డబల్ ఇస్మార్ట్ సినిమా నుంచి 'స్టెప్పా మార్..' అంటూ సాగే మాస్ బీట్ సాంగ్ విడుదల చేసారు.