Gold Rate: భారీగా తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్, విజయవాడలో ఇవాళ్టి ధరలు ఇలా..
Gold Price: వరుసగా రెండోరోజు బంగారం ధర తగ్గింది. 24క్యారెట్ల బంగారంపై రూ.440 తగ్గింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విశాఖపట్టణం, విజయవాడ నగరాల్లో 24 క్యాట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 87,380 కాగా.. 22 క్యారట్ల గోల్డ్ రేటు రూ. 80,100 వద్ద కొనసాగుతుంది.
- Harish Thanniru
- Published on- February 27, 2025 / 12:04 PM IST
