Trisha Krishnan : తమిళనాడు ఎన్నికల ఫలితాల వేళ.. తిరుమలలో హీరోయిన్ త్రిష.. వీడియో వైరల్..
నేడు ఉదయం హీరోయిన్ త్రిష తిరుమలలో వేంకటేశ్వరస్వామిని దర్శించుకుంది. నేడు త్రిష పుట్టిన రోజు కావడంతో త్రిష తిరుమలకు వచ్చింది. అయితే నేడు తమిళనాడు ఎన్నికల ఫలితాలు ఉండటం, గత కొన్ని కొన్నాళ్లుగా త్రిష విజయ్ తో రిలేషన్ లో ఉన్నట్టు వార్తలు రావడం, విజయ్ భార్య కూడా విడాకులు అడుగుతూ త్రిష పేరు చెప్పకుండా విజయ్ రిలేషన్ షిప్ ని ప్రస్తావించడం, మరో పక్క విజయ్ TVK పార్టీ పెట్టి తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేయడంతో నేడు త్రిష తిరుమల వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది.
- Saketh U
- Published on- May 4, 2026 / 09:10 AM IST
