Wayanad : వయనాడ్ విపత్తులో భారీగా పెరుగుతున్న మృతుల సంఖ్య..
కేరళ రాష్ట్రం వయనాడ్ జిల్లాలో ప్రకృతి సృష్టించిన విపత్తు ఎన్నో కుటుంబాలను చిదిమేసింది. భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి గ్రామాలను నేలమట్టం చేసిన ఘటనలో..మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.
- Thota Vamshi Kumar
- Published On : August 2, 2024 / 12:28 PM IST
