Ap Land Titling Act : ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌.. భూ యజమానులకు జరిగే మేలేంటి..?

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన ప్రచారాస్త్రంగా మారింది ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్. భూ హక్కులపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఈ చట్టంపై ప్రతిపక్షం తీవ్ర విమర్శలు గుప్పిస్తే.. వాస్తవాలను మభ్యపెట్టి లేని పోని దుష్ప్రచారం చేస్తోందని తిప్పికొడుతోంది అధికార పక్షం.

ట్రెండింగ్ వార్తలు