Wrestlers Protest: ప్రధాని, రాష్ట్రపతి స్పందించకపోతే మెడల్స్ గంగలో విసిరేస్తాం
బ్రిజ్ భూషణ్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఇండియా గేట్ దగ్గర రెజ్లర్లు నిరాహార దీక్ష చేపట్టారు. రాష్ట్రపతి, ప్రధాని తమ గోడు పట్టించుకోవడం లేదని, సాయంత్రంలోగా వారు స్పందించక పోతే సాయంత్రం ఆరు గంటలకు హరిద్వార్‌లోని గంగలో తమ పతకాలు విసిరేస్తామని రెజ్లర్లు చెప్పారు.
- Harish Thanniru
- Published on- May 30, 2023 / 02:55 PM IST
