YSRCP Protest : అసెంబ్లీ ప్రాంగణం వద్ద పోలీసులకు జగన్ సీరియస్ వార్నింగ్..
ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుంచి వైసీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని, రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయంటూ నిరసన తెలుపుతూ వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్ల కండువాలతో అసెంబ్లీకి వెళ్లారు.
- Thota Vamshi Kumar
- Published On : July 22, 2024 / 01:05 PM IST
