Nirmala Sitharaman: బెంగళూరులో నిరాడంబరంగా నిర్మలాసీతారామన్ కుమార్తె వివాహం

కేంద్ర ఆర్థికశాఖమంత్రి నిర్మలాసీతారామన్ కుమార్తె వాంగ్మయి వివాహం బెంగళూరు నగరంలో గురువారం రాత్రి నిరాడంబరంగా జరిగింది.నిర్మలా సీతారామన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పరకాల ప్రభాకర్ దంపతుల కుమార్తె అయిన వాంగ్మయికి వరుడు ప్రతీక్ తో కొద్దిమంది కుటుంబసభ్యులు, స్నేహితుల సమక్షంలో వివాహం జరిగింది...

Nirmala Sitharaman daughter gets married: కేంద్ర ఆర్థికశాఖమంత్రి నిర్మలాసీతారామన్ కుమార్తె వాంగ్మయి వివాహం బెంగళూరు నగరంలో గురువారం రాత్రి నిరాడంబరంగా జరిగింది.నిర్మలా సీతారామన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పరకాల ప్రభాకర్ దంపతుల కుమార్తె అయిన వాంగ్మయికి వరుడు ప్రతీక్ తో కొద్దిమంది కుటుంబసభ్యులు, స్నేహితుల సమక్షంలో వివాహం జరిగింది.

Medical Colleges: దేశంలో కొత్తగా మరో 50 వైద్య కళాశాలలకు కేంద్రం ఆమోదం

జయనగర్‌ సమీపంలోని ఓ ప్రైవేట్‌ హోటల్‌లో వివాహ వేడుకలు జరిగాయి. ఉడుపిలోని అదమరు మఠానికి చెందిన పురోహితులు ఈ వివాహం జరిపించారు. ఇది సాధారణ వేడుక. సీతారామన్ కుటుంబసభ్యులు ఈ వివాహం గురించి అధికారికంగా వెల్లడించలేదు.ఈ వేడుకలకు రాజకీయ నేతలను కూడా ఆహ్వానించలేదు. ఈ వివాహ చిత్రాలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ట్రెండింగ్ వార్తలు