వరుసగా నాలుగోసారి కేంద్ర బడ్జెట్ ను.. ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్.. పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. రూ. 39.45 లక్షల కోట్ల మొత్తంతో బడ్జెట్ పద్దులు వివరించారు.