Trump Account Reinstated: డొనాల్డ్ ట్రంప్ అకౌంట్ రీస్టోర్ చేసిన ట్విట్టర్.. ట్రంప్, మస్క్లపై నెటిజెన్ల ఫన్నీ ట్రోల్స్
కొందరు ట్రంప్ రాకడపై అసంతృప్తి వ్యక్తం చేస్తుంటే, ఇదే సమయంలో కొందరు ఫ్రీడం ఆఫ్ స్పీచ్ ప్రకారం సబబే అంటున్నారు. ఇక కొందరైతే ఈ విషయమై మస్క్‌ను ట్రోల్ చేస్తున్నారు. ట్విట్టర్ కొన్నప్పటికీ సంచలన నిర్ణయాలతో వార్తల్లో టాప్‌లో ఉంటోన్న మస్క్.. ట్రంప్ ఖాతా రికవరీ విషయంలో కూడా టాప్‌లోనే ఉన్నారు. ‘మస్క్ నుంచి ట్విట్టర్‌ను ఇంకెవరైనా కొనుగోలు చేయాలా?’ అంటూ కూడా కొందరు పోల్స్ నిర్వహిస్తున్నారు
- tony bekkal
- Published on- November 20, 2022 / 05:41 PM IST
As Donald Trump's Account Gets Reinstated, Internet Flood Twitter With Funny Memes
Trump Account Reinstated: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ ఖాతాను పునరుద్దరించారు ట్విట్టర్ అధినే ఎలాన్ మస్క్. శనివారం ఈ విషయమై పోల్ నిర్వహించగా 51.8 శాతం మంది ట్రంప్ ఖాతా పునరుద్ధరణకు అనుకూలంగా ఓటేశారు. దీంతో ఆయన ఖాతాను పునరుద్దరిస్తున్నట్లు మస్క్ ప్రకటించారు, పునరుద్ధరించేశారు కూడా. అయితే ఈ విషయమై నెట్టింట్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఏ విషయంపై అయినా మీమ్స్‌తో విరుచుకుపడే నెటిజెన్లు దీనిపై కూడా మీమ్స్ వర్షం కురిపిస్తున్నారు. అంటు ట్రంప్, ఇటు మస్క్ ఎవరినీ వదిలిపెట్టకుండా తమదైన శైలిలో ట్రోల్స్ చేస్తున్నారు.
Akhilesh Yadav: బాబాయ్ శివపాల్ పాదాలను తాకిన అఖిలేష్.. కోల్డ్ వార్ ముగిసినట్టేనా?
కొందరు ట్రంప్ రాకడపై అసంతృప్తి వ్యక్తం చేస్తుంటే, ఇదే సమయంలో కొందరు ఫ్రీడం ఆఫ్ స్పీచ్ ప్రకారం సబబే అంటున్నారు. ఇక కొందరైతే ఈ విషయమై మస్క్‌ను ట్రోల్ చేస్తున్నారు. ట్విట్టర్ కొన్నప్పటికీ సంచలన నిర్ణయాలతో వార్తల్లో టాప్‌లో ఉంటోన్న మస్క్.. ట్రంప్ ఖాతా రికవరీ విషయంలో కూడా టాప్‌లోనే ఉన్నారు. ‘మస్క్ నుంచి ట్విట్టర్‌ను ఇంకెవరైనా కొనుగోలు చేయాలా?’ అంటూ కూడా కొందరు పోల్స్ నిర్వహిస్తున్నారు. ఇక ట్రంప్ ఖాతా పునరుద్ధరణతో ఇప్పటికే బ్యాన్ చేసిన వాటిని మళ్లీ రీస్టోర్ చేయాలనే డిమాండ్ కూడా కొనసాగుతోంది.
ట్విట్టర్ ట్రోల్స్‌లో కొన్ని…
Suryakumar Yadav: సెంచరీతో చెలరేగిన సూర్య కుమార్.. న్యూజిలాండ్‌పై 65 పరుగుల తేడాతో ఇండియా ఘన విజయం
