Man kissing and Higging with lion : సింహంతో ఓ వ్యక్తి ఆడుకుంటున్నాడు. ఏదో ఒక చిన్న కుక్కపిల్లతో ఆడుకుంటున్నట్లుగా ఓ భారీ సింహాన్ని ముద్దు చేస్తున్నాడు. హగ్గులు ఇస్తున్నాడు. ఆ సింహం కూడా అతనిపై చాలా ప్రేమ ఉన్నట్లుగా తెగ గారాలుపోతోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అతను చాలా హాయిగా సింహం జూలు పట్టుకుని లాలిస్తున్నాడు. సింహం కూడా అతని ముద్దులకు మురిసిపోతోంది. తన తలను అతని చేతుల్లో పెట్టుకుని తన ప్రేమను చూపెడుతోంది. అతను సింహాన్ని లాలిస్తుంటే సింహం తెగ మురిసిసోతోంది. అతని ప్రేమకు తన ప్రేమను చూపెడుతోంది. అతను సింహాన్ని ముద్దుపెట్టుకుంటాడు, ప్రేమతో లాలించాడు. ఇంత పెద్ద, క్రూరమైన సింహంతో అతను ఆడుతున్న తీరుకు..ధైర్యానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఈ వీడియోపై మీకు కూడా ఓ లుక్కేయండీ..