రిలయన్స్ ఎంటర్‌టైన్మెంట్, అంబ్లీన్ పార్టనర్స్ సమర్పణలో ఆస్కార్ నామినేటెడ్ ఫిల్మ్ 1917 భారత్‌లో జనవరి 17న విడుదల కానుంది. శామ్ మెండీస్ దర్మకత్వంలో రూపొందిన వార్ డ్రామా సినిమానే 1917. ఈ సినిమా బెస్ట్ పిక్చర్, బెస్ట్ డైరక్టర్, బెస్ట్ ఒరిజినల్ స్కోర్‌లతో పాటు 92వ అకాడమీ అవార్డుల్లో మరో 10నామినేషన్లలో నిలిచింది.
ఫిబ్రవరి 9న లాస్ ఏంజిల్స్‌లో ఈ అవార్డులు అందుకోనుంది. మెండీస్ సినిమా గ్రాండ్ ఫాదర్స్ నుంచి ఇన్ స్పైర్ అయి 1917 సినిమా తీసినట్లు సినిమా యూనిట్ తెలిపింది.
#1917Movie has been nominated for 10 Academy Awards including Best Picture. #OscarNoms pic.twitter.com/AJS7vm62Ji
— 1917 (@1917) January 13, 2020