Russia Launches Air Attack On Kyiv
Russia Launches Air Attack : ఉక్రెయిన్ మిలటరీపై రష్యా మంగళవారం వైమానిక దాడి ప్రారంభించింది. మంగళవారం తెల్లవారుజామున కీవ్‌పై రష్యా వైమానిక దాడి చేసిందని ఉక్రెయిన్ తెలిపింది. (Russia Launches Air Attack On Kyiv) కీవ్ శివార్లలో వాయు రక్షణ వ్యవస్థ రష్యా దాడిని తిప్పికొట్టడంలో నిమగ్నమై ఉన్నాయని అడ్మినిస్ట్రేషన్ హెడ్ సెర్హి పాప్కో తెలిపారు.