G-20 Summit: జీ20 సమావేశంలో పాల్గొనేందుకు వచ్చే దేశాధినేతలకు ఢిల్లీలో ఘన స్వాగతం

జీ20 సమ్మిట్‌కు హాజరయ్యేందుకు ప్రపంచం నలుమూలల నుంచి పెద్ద నేతలు ఢిల్లీకి వచ్చే ప్రక్రియ కొనసాగుతోంది. కాగా, అతిథులందరికీ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలుకుతున్నారు

G-20 Summit: భారత్ ఆతిథ్యమిచ్చే రెండు రోజుల జీ20 సమ్మిట్ సెప్టెంబర్ 9-10 తేదీలలో ఢిల్లీలో జరగబోతోంది. ఇందుకోసం రాజధాని ఢిల్లీలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సదస్సుకు జీ20 కూటమిలోని ప్రపంచ దేశాధినేతలు, వారి ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొంటారు. జీ20 సమ్మిట్‌కు హాజరయ్యేందుకు ప్రపంచం నలుమూలల నుంచి పెద్ద నేతలు ఢిల్లీకి వచ్చే ప్రక్రియ కొనసాగుతోంది. కాగా, అతిథులందరికీ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలుకుతున్నారు. భారతీయ సాంస్కృతిక సంప్రదాయంలో వారికి స్వాగతం పలుకుతున్నారు. వాటికి సంబంధించిన వీడియోలు మీరు కూడా చూడండి.

బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్

అర్జెంటైనా అధ్యక్షుడు అల్బెట్రో ఫెర్నాండెజ్

ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని

యూనియన్ ఆఫ్ కామారోస్ అధ్యక్షుడు అజాలీ అస్సౌమని

బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా

వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ నోజి ఒకొంజో

యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు చార్లెస్ మైఖేల్

ఒమన్ ఉప ప్రధానమంత్రి అసద్ బిన్ తారిక్


దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుఖ్ యోల్


ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దేల్ ఫతా అల్ సిసి


ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంథోని అల్బనీస్


యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయద్