తెలంగాణ గురుకులాల్లో లెక్చరర్ ఉద్యోగాలు

తెలంగాణ సోషల్ అండ్ ట్రైబల్ వెల్‌ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ (TSWRIES)లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. TSWRIESకి చెందిన సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (

  • Updated on- October 27, 2021 / 12:48 PM IST

Ts Gurukulam Guest Faculty Notification 2020 Apply Online

తెలంగాణ సోషల్ అండ్ ట్రైబల్ వెల్‌ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ (TSWRIES)లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. TSWRIESకి చెందిన సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (COE) ఇంటర్మీడియట్ కాలేజీల్లోని పార్ట్ టైమ్ గెస్ట్ లెక్చరర్ పోస్టుల భర్తీ చేయనున్నారు. విభాగాల వారీగా సీనియర్ ఫ్యాకల్టీ, సబ్జెక్టు అసోసియేట్ ఫ్యాకల్టీ ఖాళీలను భర్తీ చేయనుంది. ఇందులో మెుత్తం 103 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్దులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

విభాగాల వారీగా ఖాళీలు :
మ్యాథ్స్ -22
ఫిజిక్స్ – 18
కెమిస్ట్రీ – 22
బోటనీ – 22
జువాలజీ – 19

విద్యార్హత : అభ్యర్దులు సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్ డ్ , నీట్, ఎంసెట్ టీచింగ్ చేసిన సర్టిఫికేట్ ఉండాలి.
ఎంపిక విధానం : అభ్యర్దులను స్క్రీనింగ్ టెస్టు, రాత పరీక్ష, డెమో, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు : అభ్యర్దులు రూ.500 ఫీజు చెల్లించాలి.

ముఖ్య తేదీలు :
దరఖాస్తు ప్రారంభ తేదీ : మే 28, 2020.
దరఖాస్తు చివరి తేదీ : జూన్ 6,2020.
పరీక్ష తేదీ : జూన్ 13, 2020.

Read:  TS Polycet 2020: ప్రవేశ పరీక్షకు దరఖాస్తు గడువు పెంపు