Telugu » Jobs News
నిరుద్యోగులకు గుడ్న్యూస్. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (ఆర్ఆర్బీ) టెక్నీషియన్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
భారతీయ నౌకా దళం షార్ట్ సర్వీస్ కమిషన్ విధానంలో 270 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్, ఎడ్యుకేషన్ బ్రాంచ్, టెక్నికల్ బ్రాంచ్ లలో ఈ పోస్టులు ఉన్నాయి.
నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాల్లో (కేజీబీవీ) టీచర్ పోస్టుల ఖాళీల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఇంటర్ మార్కులు, జేఈఈ మెయిన్స్ స్కోర్ ద్వారా షార్ట్ లిస్ట్ చేస్తారు. ఇందులో ఎంపికైన అభ్యర్ధులను సర్వీస్ సెలక్షన్ బోర్డు అధ్వర్యంలో బెంగుళూరులో అయిదు రోజుల పాటు రెండు దశల్లో సైకలాజికల్ పరీక్షలు, గ్రూప్ టెస్టులు, ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
అభ్యర్ధులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునేందుకు వెబ్ సైట్ ; https://recruitments.universities.ap.gov.in) పరిశీలించాలి.
అభ్యర్థులుఫేజ్-1 పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు తర్వాతి దశలో ఫేజ్-2లో భాగంగా ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, అడాప్టబిలిటీ టెస్ట్-1, అడాప్టబిలిటీ టెస్ట్-2 నిర్వహించనున్నారు.
ఈ నోటిపికేషన్ ద్వారా మొత్తం 46 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. అర్హతలున్నవారు ఆఫ్లైన్ విధానంలో డిసెంబరు 18లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోనే అభ్యర్థులు నోటిఫికేషన్లో పేర్కొన్న విధంగా అదనపు అర్హతతో పాటు B.E / B.Tech (సివిల్/ఎలక్ట్రికల్/మెకానికల్/ఎలక్ట్రానిక్స్/IT/కంప్యూటర్ సైన్స్)తో సహా అవసరమైన విద్యార్హతలను కలిగి ఉండాలి.
కానిస్టేబుల్ గ్రౌండ్ డ్యూటీ రాత పరీక్షలను ఫిబ్రవరి 20, 2024 నుండి విడల వారీగా నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 20,21,22,2324,26,27,28,29, మార్చి 1,5,6,7,11,12 తేదీలలో దేశవ్యాప్తంగా వివిధ పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నారు
SSC పరీక్ష క్యాలెండర్ 2024తో పాటు, ప్రతి SSC పరీక్షకు సంబంధించిన ప్రాథమిక పరీక్ష తేదీలు SSC అధికారిక వెబ్సైట్ ssc.nic.in/లో ప్రకటించారు. జూన్ 11, 2024న, SSC CGL నోటిఫికేషన్, ఏప్రిల్ 2, 2024న, SSC CHSL నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.