Ram Charan : మెగా పవర్‌స్టార్ మరో మైల్‌స్టోన్..

ట్విట్టర్‌లో చెర్రీని 1.3 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.. అదే ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్ల సంఖ్య 4 మిలియన్ల మార్క్ టచ్ చేసింది..

4million Followers For Mega Power Star Ram Charan

Ram Charan: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ వరుస సినిమాలతో ఫుల్ స్పీడ్ మీద ఉన్నారు. సోషల్ మీడియాలో చరణ్ మరో రేర్ ఫీట్ సాధించారు. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో చెర్రీని చాలామంది మెగా ఫ్యాన్స్ ఫాలో అవుతుంటారు.

ట్విట్టర్‌లో చెర్రీని 1.3 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. అదే ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్ల సంఖ్య 4 మిలియన్ల మార్క్ టచ్ చేసింది. ట్విట్టర్ కంటే ఇన్‌స్టాలోనే మెగా పవర్‌స్టార్‌ని ఎక్కువమంది ఫాలో అవుతున్నారు.

Ram Charan : ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్‌లో రామ్ చరణ్..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ హీరోలుగా.. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్ – రౌద్రం, రణం, రుధిరం’..

ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్ జెట్ స్పీడ్‌లో జరుగుతుండగా.. కరోనా సెకండ్ వేవ్ బ్రేక్ వేసింది. ఇప్పుడు లాక్‌డౌన్ సడలింపులతో ‘ఆర్ఆర్ఆర్’ షూట్ పున:ప్రారంభమైంది. రీసెంట్‌గా చెర్రీ షూటింగ్‌లో జాయిన్ అయ్యారు.

Ram Charan : ‘వాచ్ అమ్మితే బ్యాచ్ సెట్లైపోద్ది’.. రామ్ చరణ్ వాచ్, టీషర్ట్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు..

మెగాస్టార్‌తో కలిసి కొరటాల దర్శకత్వంలో నటిస్తున్న ‘ఆచార్య’ షూటింగ్ కూడా ముగింపు దశకు చేరుకుంది. ఈ మూవీలో ‘సిద్ధ’ అనే కీ రోల్ చేస్తున్నారు చరణ్. తర్వాత సిల్వర్ స్క్రీన్ సెల్యులాయిడ్ శంకర్ దర్శకత్వంలో ప్రెస్టీజియస్ పాన్ ఇండియా సినిమా లైన్‌లో పెట్టాడు రామ్ చరణ్. దిల్ రాజు ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.