Allu Sirish : అల్లు శిరీష్ మేకోవర్ అదిరిందిగా..!

అల్లు వారి యంగ్ హీరో అల్లు శిరీష్ మేకోవర్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. ఈ లాక్‌డౌన్ టైంలో కొత్త ఫిట్‌నెస్ గోల్‌తో, ఫిట్‌నెస్ మోటివేషన్ అంటూ గంటల తరబడి జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ షేప్ మార్చుకున్నాడు..

Allu Sirish Sports In New Fitness Avtar

Allu Sirish: అల్లు వారి యంగ్ హీరో అల్లు శిరీష్ మేకోవర్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. ఈ లాక్‌డౌన్ టైంలో కొత్త ఫిట్‌నెస్ గోల్‌తో, ఫిట్‌నెస్ మోటివేషన్ అంటూ గంటల తరబడి జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ షేప్ మార్చుకున్నాడు..

‘Mirror selfies.. Coz photoshoots are too mainstream..’ అంటూ మిర్రర్ ముందు షర్ట్ లెస్‌గా తీసుకున్న పిక్స్ షేర్ చేశాడు శిరీష్.. మేకోవర్ అదిరింది అంటూ మెగా అండ్ అల్లు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు..

సినిమాల విషయానికొస్తే.. ABCD అనే రీమేక్ మూవీ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న శిరీష్, ఈ ఖాళీ సమయంలో ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టడంతో పాటు.. కొత్త కథలు వింటున్నాడు.. త్వరలో న్యూ మూవీ అనౌన్స్ చెయ్యనున్నాడు..