అభిజిత్ హంగామా మామూలుగా లేదుగా..

Bigg Boss Telugu 4 Winner Abijeet: బిగ్ బాస్ సీజన్ 4 టైటిల్ విన్నర్ అభిజిత్ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నాడు.. హౌస్ నుండి బయటకొచ్చిన తర్వాత వరుసగా ఇంటర్వూలు ఇస్తున్నాడు. తాజాగా రౌడీ స్టార్ విజయ్ దేవరకొండని కలిశాడు. విజయ్, అభిజిత్‌కు విషెస్ చెప్పి, కాసేపు సరాదాగా అతనితో స్పెండ్ చేశాడు.వీరిద్దరు కలిసి తీసుకున్న పిక్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

అలాగే తన ఫస్ట్ మూవీ డైరెక్టర్ శేఖర్ కమ్ములను కూడా కలిశాడు అభిజిత్.. ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అభిజిత్.
సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ములను కలిసి బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు అభిజిత్.