×
Ad

ChinnaJeeyar : కేంద్రమంత్రులతో చిన్నజీయర్ భేటీ.. సమతామూర్తి విగ్రహ ప్రతిష్టాపనకు రావాలని వినతి

216 అడుగుల పంచలోహ సమతామూర్తి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి 2022 ఫిబ్రవరి 2నుంచి 14 వరకు అత్యంత వైభవోపేతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు

1/9
కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి ఆహ్వానం
2/9
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో చిన్నజీయర్ స్వామి, మైహోం గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వరరావు, మై హోం గ్రూప్ డైరెక్టర్ జూపల్లి రంజిత్ రావు
3/9
కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డితో చిన్నజీయర్ స్వామి
4/9
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో చర్చ
5/9
కిషన్ రెడ్డితో చిన్నజీయర్, మైహోం గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వరరావు
6/9
కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజేకు ఆహ్వానం
7/9
శోభా కరంద్లాజేతో చిన్నజీయర్, రామేశ్వరరావు
8/9
కేంద్ర అటవీ శాఖ సహాయమంత్రి అశ్వినీ కుమార్ చౌబేకు ఆహ్వానం
9/9
అశ్వినీ కుమార్ చౌబేతో భేటీ