Whatsapp Group: వాట్సప్ గ్రూప్‌లో ఫోన్ నెంబర్ ఇతరుల నుంచి దాచేయండిలా..

వాట్సప్ రోజుల వ్యవధిలో వస్తున్న బోలెడు ఫీచర్లు యూజర్ల అభిమానాన్ని గెలుచుకుంటోంది. రీసెంట్ గా వచ్చిన మరో ఫీచర్ యూజర్ల ప్రైవసీని మరింత పెంచేదిగా ఉంది. ప్రత్యేకించి కొన్ని గ్రూపుల్లో ఉండే కాంటాక్ట్ లను ఇతరులకు కనిపించకుండా దాచేయొచ్చు.

WhatsApp Login Feature WhatsApp’s upcoming login approval feature will keep hackers away

 

 

Whatsapp Group: వాట్సప్ రోజుల వ్యవధిలో వస్తున్న బోలెడు ఫీచర్లు యూజర్ల అభిమానాన్ని గెలుచుకుంటోంది. రీసెంట్ గా వచ్చిన మరో ఫీచర్ యూజర్ల ప్రైవసీని మరింత పెంచేదిగా ఉంది. ప్రత్యేకించి కొన్ని గ్రూపుల్లో ఉండే కాంటాక్ట్ లను ఇతరులకు కనిపించకుండా దాచేయొచ్చు.

బీటా వెర్షన్ లో టెస్టింగ్ దశలో ఉన్న ఈ ఫీచర్.. మెసేజింగ్ యాప్ అన్ని యాక్టివిటీలను పరిశీలిస్తుంది. ఇటీవలే రిలీజ్ అయిన వాట్సప్ బీటా వెర్షన్ 2.22.17.23లో మాత్రమే ఇది అందుబాటులో ఉంది. ముందుగా ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులోకి వస్తుండగా… ఐఫోన్ బీటా యూజర్లకు భవిష్యత్ లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఈ ఫీచర్ తో వాట్సప్ కమ్యూనిటీస్ లలోనూ లిమిటెడ్ గా ఉండొచ్చు. వాట్సప్ కమ్యూనిటీలలో మీ నెంబర్ కనిపించకుండా ఉంచేందుకు కృషి చేస్తున్నామని ఈ మెసేజింగ్ యాప్ ముందుగానే వెల్లడించింది. వాట్సప్ సీఈఓ విల్ కాత్కార్ట్ మాట్లాడుతూ.. ఎవరైనా వ్యక్తి తన ప్రమేయం లేకుండానే గ్రూప్ లో యాడ్ అయితే అడ్మిన్ కు తప్ప వేరెవ్వరికీ తెలియకుండా వారి మొబైల్ నెంబర్ ను హైడ్ చేసుకోవచ్చు.

Read Also: ఫోన్ లేకుండా 2వారాల పాటు వాట్సప్