Janhvi Kapoor : అందాల ఆరబోత అదిరింది..

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ షేర్ చేసిన లేటెస్ట్ పిక్స్ సోషల్ మీడియాలో సెగలు రేపుతున్నాయి. జాన్వీ ఫొటోలు చూసి ‘దఢక్ దఢక్ దిల్ డ్యాన్సింగ్ డ్యాన్సింగ్’ అంటూ కుర్రకారు కూనిరాగాలు తీస్తున్నారు. తమ క్రియేటివిటీకి పదునుపెట్టి ‘అందాల ఆరబోత అదిరింది’ అంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

Janhvi Kapoor

Janhvi Kapoor: బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ షేర్ చేసిన లేటెస్ట్ పిక్స్ సోషల్ మీడియాలో సెగలు రేపుతున్నాయి. జాన్వీ ఫొటోలు చూసి ‘దఢక్ దఢక్ దిల్ డ్యాన్సింగ్ డ్యాన్సింగ్’ అంటూ కుర్రకారు కూనిరాగాలు తీస్తున్నారు. తమ క్రియేటివిటీకి పదునుపెట్టి ‘అందాల ఆరబోత అదిరింది’ అంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

ఇంతకీ జాన్వీ పోస్ట్ చేసిన ఫొటోల్లో అంత మేటర్ ఏముందయ్యా అంటే.. అమ్మడి అందాల ఆరబోత వేరే లెవల్లో ఉందన్నమాట.. ‘Cherries in the Spring’ అంటూ రెడ్ డ్రెస్‌లో రెచ్చిపోయి అందాలవిందు చేస్తూ కొంటె చూపులతో కుర్రాళ్లను కవ్విస్తోంది జాన్వీ.

జాన్వీ కపూర్ షేర్ చేసిన ఈ ఫొటోస్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. కాగా జాన్వీ ఇటీవలే తన 24వ బర్త్‌డే సెలబ్రేట్ చేసుకుంది. గతేడాది ‘గుంజాన్ సక్సేనా’ మూవీతో ఆకట్టుకున్న జాన్వీ ప్రస్తుతం ‘దోస్తానా 2’, ‘గుడ్ లక్ జెర్రీ’ సినిమాలు చేస్తోంది.