Vakeel Saab : పవర్‌స్టార్ క్రేజ్.. ‘వకీల్ సాబ్’, ‘పింక్’ను బీట్ చేశాడు..

దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.. లేట్ అయినా లేటెస్ట్‌గా అన్నట్లు బాక్సాఫీస్ బరిలో రికార్డ్స్ క్రియేట్ చేశారు..

Pawan Kalyan Vakeel Saab Beats Hindi Pink Movie Ratings

Vakeel Saab: దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.. లేట్ అయినా లేటెస్ట్‌గా అన్నట్లు బాక్సాఫీస్ బరిలో రికార్డ్స్ క్రియేట్ చేశారు.. ఫ్యాన్స్, మూవీ లవర్స్, ప్రేక్షకులు ముఖ్యంగా మహిళామణులు ‘వకీల్ సాబ్’ కి హ్యాట్సాఫ్ చెప్పారు.

ఇటీవల ఓటీటీలో విడుదల చెయ్యగా అక్కడ కూడా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్‌గా పవర్ స్టార్ మరో రికార్డ్ సెట్ చేశారు. IMDB రేటింగ్స్‌లో ‘వకీల్ సాబ్’ 84.4% రేటింగ్‌తో ‘పింక్’ ను బీట్ చేసింది. ‘పింక్’ 75.5% రేటింగ్ దగ్గర ఆగింది.

Vakeel Saab : ‘వకీల్ సాబ్’ కోసం ఎవరెంత తీసుకున్నారంటే..

ఇదిలా ఉంటే త్వరలో ‘వకీల్ సాబ్’ మూవీని రీ రిలీజ్ చేసే ప్లాన్‌లో ఉన్నారు మేకర్స్. లాక్‌డౌన్ సడలింపులతో జూలై నుండి థియేటర్లు రీ ఓపెన్ చెయ్యనున్నారు. దీంతో ‘వకీల్ సాబ్’ సినిమాను మళ్లీ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు నిర్మాత దిల్ రాజు.