Raai Laxmi: ‘రత్తాలు రత్తాలు’ అంటూ మెగాస్టార్ చేత పిలిపించుకుని, పొగిడించుకుని రచ్చ చేసిన హాట్ బ్యూటీ రాయ్ లక్ష్మీ లేటెస్ట్ ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.. ఫొటోషూట్, వర్కౌట్ తాలుకు పిక్స్, వీడియోలతో ఇన్‌స్టాలో హీటెక్కిస్తోంది.
రాయ్ లక్ష్మీ ఫొటోలు చూసి కుర్రకారు హాట్ ఫొటోలతో హీట్ పెంచుతున్నావంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా రాయ్ లక్ష్మీ ప్రస్తుతం తెలుగులో ‘ఆనంద భైరవి’, కన్నడలో ‘ఝాన్సీ ఐ.పి.ఎస్’, తమిళ్‌లో ‘సిండ్రెల్లా’, ‘గ్యాంగ్‌స్టర్ 21+’ సినిమాల్లో నటిస్తోంది.