Shanaya Kapoor: సోషల్ మీడియా ద్వారా స్టార్ కిడ్స్ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందే బోలెడంత పాపులారిటీ తెచ్చుకుంటున్నారు. తమ ఫొటోస్, అప్‌డేట్స్‌తో ఫ్యాన్స్, నెటిజన్లకు టచ్‌లో ఉంటున్నారు. ఇక వారి వీడియోల గురించి అయితే కొత్తగా చెప్పక్కర్లేదు.
తాజాగా పాపులర్ బాలీవుడ్ యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్ సంజయ్ కపూర్, మహీ కపూర్‌ల డాటర్ శనయా శర్మ వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. శనయా త్వరలో బాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోంది.
ఎప్పటికప్పుడు హాట్ ఫొటోస్‌తో హీటెక్కించే శనయా రీసెంట్‌గా బెల్లీ డ్యాన్స్ వీడియో తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. హాలీవుడ్ పాప్ సింగర్ షకీరా పాటకు శనయా సూపర్బ్ స్టెప్స్ వేసింది. దాదాపు ఒక నిమిషం పాటు శ్వాస తీసుకోకుండా బెల్లీ డ్యాన్స్ చేసింది. శనయా వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.