సూపర్ స్టార్ మహేష్ ట్విట్టర్‌లో కొత్త రికార్డ్ క్రియేట్ చేశారు. ప్రముఖ సోషల్ మీడియా మాధ్యమం అయిన ట్విట్టర్‌లో మహేష్ బాబును అక్షరాలా కోటి మంది ఫాలో అవుతున్నారు. దీనితో ట్విట్టర్‌లో కోటి మందికి పైగా అత్యధిక ఫాలోయర్స్ ఉన్న సౌత్ ఇండియన్ హీరోగా మహేష్ రికార్డ్ సృష్టించారు.
తన అకౌంట్ ద్వారా అభిమానులు, ఫాలోవర్స్‌తో అభిప్రాయాలను, సినిమా విశేషాలను పంచుకోవడమే కాకుండా ఎప్పటికప్పుడు సమస్యల పై సామాజిక స్పృహ పెంచేలా ట్వీట్ చేస్తుంటారు మహేష్. ‘సరిలేరు నీకెవ్వరు’ తర్వాత ‘సర్కారు వారి పాట’ సినిమా చేయనున్నారు సూపర్‌స్టార్..
Read:సెల్ఫ్ క్వారంటైన్‌లో మెగాస్టార్ అల్లుడు