PowerStar: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’ షూటింగ్ ఇటీవలే పున:ప్రారంభమైంది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు, బోనీ కపూర్ కలిసి నిర్మిస్తున్నారు. శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా లొకేషన్‌లో తీసిన పవన్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..