×
Ad

Acharya : మణిశర్మ మెమరబుల్ మెలోడీ ‘నీలాంబరి’..

మణిశర్మ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ‘ఆచార్య’ మూవీ సెకండ్ సాంగ్ అప్‌డేట్..

  • Published On : November 2, 2021 / 11:41 AM IST

Acharya 2nd Song

Acharya: మెగాస్టార్ చిరంజీవి, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో.. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌‌మెంట్, కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్లపై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి కలిసి నిర్మిస్తున్న ప్రెస్టీజియస్ ఫిల్మ్ ‘ఆచార్య’.. టీజర్, సినిమా మీద అంచనాలు పెంచేసింది. ఫస్ట్ లిరికల్ సాంగ్ కూడా ఆకట్టుకుంది.

RRR Glimpse : గ్లింప్స్ గూస్ బంప్స్..

పాండమిక్ కారణంగా సినిమా వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు 2022 ఫిబ్రవరి 4న థియేటర్లలో గ్రాండ్‌‌గా రిలీజ్ అవబోతోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఫుల్ స్వింగ్‌లో జరుగుతోంది. మణిశర్మ – చిరంజీవి కాంబినేషన్‌లో ఇంతకుముందు పలు హిట్ సినిమాలొచ్చాయి.

RRR Glimpse : ఎన్టీఆర్ – చరణ్ ఫ్యాన్స్ థియేటర్లలో సీట్లు చింపే సీన్ ఇదేనేమో?

వాటికి ఏమాత్రం తగ్గకుండా ‘ఆచార్య’ ఆల్బమ్‌తో పాటు, అదిరిపోయే బ్యాగ్రౌండ్ స్కోర్ ఇస్తున్నారట స్వరబ్రహ్మ. రీసెంట్‌గా సెకండ్ సాంగ్ అప్‌డేట్ ఇచ్చారు. నవంబర్ 5వ తేది ఉదయం 11:07 గంటలకు ‘నీలాంబరి’ సాంగ్ రిలీజ్ చెయ్యబోతున్నట్లు తెలుపుతూ వదలిని పోస్టర్ ఆకట్టుకుంటోంది. చరణ్- పూజా హెగ్డేల కెమిస్ట్రీ బాగుంది.