Lenin Collections : మొత్తానికి అయ్యగారు సాధించారుగా.. ఆ క్లబ్‌లోకి ఎంటర్ అయిన అఖిల్..
అక్కినేని అఖిల్ నటించిన లెనిన్ చిత్రం (Lenin Collections) వంద కోట్ల క్లబ్‌లోకి ఎంటర్ అయింది.
- Thota Vamshi Kumar
- Updated on- July 30, 2026 / 12:48 PM IST
Akhil Akkineni Lenin Enter into 100 crore club
Lenin Collections : అక్కినేని అఖిల్ నటించిన లెనిన్ చిత్రం వంద కోట్ల క్లబ్‌లోకి ఎంటర్ అయింది. ఈ విషయాన్ని చిత్ర బృందం ఓ స్పెషల్ ద్వారా తెలియజేసింది. అఖిల్ కెరీర్‌లో వంద కోట్లు దాటిన తొలి చిత్రంగా లెనిన్ నిలిచింది. దీనిపై అఖిల్ స్పందిస్తూ.. ఇది మీ కోసమే, నమ్మి, మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అంటూ ఎమోషనల్ అయ్యాడు.
Sravanthi Chokarapu : చీరలో తెలుగు అందం.. యాంకర్ స్రవంతి క్యూట్ ఫోటోలు..
మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీలు ఈ మూవీని నిర్మించారు. ఈ చిత్రం జూలై 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
