Ramba Oorvasi Menaka : అల్లరి నరేశ్ ‘రంభ ఊర్వశి మేనక’ ట్రైలర్ రిలీజ్.. నవ్వులే నవ్వులు..
అల్లరి నరేశ్ నటిస్తున్న రంభ ఊర్వశి మేనక (Ramba Oorvasi Menaka ) చిత్ర ట్రైలర్ విడుదలైంది.
- Thota Vamshi Kumar
- Published on- August 24, 2026 / 06:39 PM IST
Allari Naresh Ramba Oorvasi Menaka Trailer out now
Ramba Oorvasi Menaka : అల్లరి నరేశ్ హీరోగా నటిస్తున్న మూవీ రంభ ఊర్వశి మేనక. చంద్రమోహన్ చింతాడ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. సురభి, రాశి సింగ్, విష్ణుప్రియ, ప్రిషా సింగ్, వెన్నెల కిశోర్, నరేశ్ వీకే కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఇక ఈ చిత్రం సెప్టెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాల్లో వేగం పెంచింది. అందులో భాగంగా తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు.
Payal Rajput : ఆర్ఎక్స్ 100 భామ అందాల జాతర.. పాయల్ రాజ్‌పుత్ స్టన్నింగ్ ఫోటోలు..
