Payal Rajput : ఆర్ఎక్స్ 100 భామ అందాల జాతర.. పాయల్ రాజ్పుత్ స్టన్నింగ్ ఫోటోలు..
హీరోయిన్ పాయల్ రాజ్పుత్ (Payal Rajput ) లేటెస్టుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. వేసుకున్న దుస్తులే అంతా మాట్లాడుతాయి అంటూ ఆ ఫోటోలకు ఆమె క్యాప్షన్ ఇచ్చింది.











