Allu Arha: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్నేమా రెడ్డిల ముద్దుల తనయ అల్లు అర్హకు బర్త్‌డే నేడు (నవంబర్ 21) ఈ సందర్భంగా తన గారాలపట్టికు ఓ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చి సర్‌ప్రైజ్ చేశారు బన్నీ.
‘‘అపరిమితమైన క్యూట్‌నెస్‌తో నాకు అమితానందానిస్తున్న అల్లు అర్హకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నా చిన్నదేవతకు ఈ పుట్టినరోజు ప్రత్యేకంగా నిలవాలని కోరుకుంటున్నాను’’ అంటూ అల్లు అర్జున్ ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.
https://10tv.in/allu-arhas-anjali-anjali-video-song/
అలాగే పుట్టినరోజు సందర్భంగా క్లాసిక్ మూవీ ‘అంజలి’ సినిమాలోని ‘అంజలి అంజలి అంజలి’ అనే పాటను రీ క్రియేట్ చేసి.. వీడియో సాంగ్ అల్లు అర్జున్ యూట్యూబ్ ఛానెల్‌లో విడుదల చేశారు.